రామ్ చరణ్ సినిమా కు సరికొత్త టైటిల్ !

ram

సారాంశం : రంగస్థలం సినిమా ఇచ్చిన భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఫామిలీ లో కలిసి పారిస్ తో పర్యటిస్తున్న మెగా పవర్ స్టార్ ఒకవైపు రాజమౌళి తో మల్టీ-స్టార్ సినిమా చేస్తూనే మరో వైపు బోయపాటి తో సినెమా చేసేందుకు అంగీకరించారు. ఆక్షన్ సినిమాలకు పెట్టింది పేరు ఐన బోయపాటి శ్రీను, రామ్ చరణ్ ని ఎలా చూపించబోతున్నాడు అనే దాని పై మేఘ అభిమానుల్లో ఆసక్తి నెలకుంది.

ram

అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఫిలింనగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.మెగా స్టార్ చిరంజీవి కి భారీ హిట్ ఇచ్చిన ‘జగదేక వీరుడు అంతిలోక సుందరి’ సినిమా నుంచి ఈ సినిమాకు టైటిల్ ని తీసుకున్నట్లు చెపుతున్నారు. కధ మొత్తం రాయల్ ఫామిలీ కి సంబంధించింది కావడం తో నిర్మాతలు ఈ సినిమా కి ‘రాజమార్తాండ’అనే టైటిల్ పెట్టాలని భావించారట.

movie name

అయితే ఆ టైటిల్ ని కాదని ఇప్పుడు ‘జగదేక వీరుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది. చిరంజీవి కి హిట్ సక్సెస్ ఇచ్చిన సినిమా టైటిల్ ను ఈ సినిమా కు పెట్టడం కలిసొచ్చే విషయమే అని నిర్మాతలు కూడా భావిస్తున్నారట. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయితే మెగా ఫాన్స్ కు సుప్రిస్ ఇచ్చినట్టే.

kiara

చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *