Tagged: family entertainer

0

రంగమ్మత్త గా ప్రేక్షకులను మైమరపింపజేస్తున్న ‘అనసూయ’

అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘రంగస్థలం’.  ఈ ట్రైలర్ ప్రేక్షకులనుండి, ప్రముఖుల నుండి ఎన్నో ప్రతిస్పందనలు అందుకుంటుంది. రేపు ఈ చిత్రం ప్రపంచవ్యప్తంగా భారీఅంచనాలతో విడుదల కానుంది.  రామ్ చరణ్ మరియు సమంతా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు.జగపతి బాబు కీలక పాత్రగా, ఆది...